| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు  భీమారం గ్రామ వార్డు సభ్యులు మహిళల సమక్షంలో శనివారం ఘనంగా నిర్వహించారు.పూల బొకే అందచేసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేస్తూ అనేక పదవులను ఆరాధించిన వారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాములు నాయక్,ఉప సర్పంచ్ మల్లేష్ నాయక్,  వార్డు సభ్యులు రమాదేవి, అరుణ కుమారి,ప్రశాంత్ గౌడ్ బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, సత్యం గౌడ్, బుచ్చయ్య, సత్యం, శ్రీశైలం, యాదయ్య,చందర్ తదితరులు పాల్గొన్నారు.

Previous అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త
Next దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
ADVERTISEMENT