Posted on 2026-05-28 18:05:53
డైలీ భారత్, కామరెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్ లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ఆదిత్య కార్డియాలజిస్ట్ గుండె వైద్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అధునాతన సాంకేతికత.. సర్జరీ లేకుండానే వాల్వ్ మార్పిడి.
తక్కువ "డై"తోనే యాంజియోగ్రామ్ ప్రొసీజర్ 60 ఏళ్ళు దాటిన వారికి "టావి" (TAVI) విధానం వరం
యశోద హాస్పిటల్స్ వైద్యుల ) గుండె జబ్బుల చికిత్సలో సరికొత్త విప్లవాత్మక మార్పులు వచ్చాయని, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రోగులకు అత్యంత సురక్షితమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రముఖ కార్డియాలజిస్టులు DR ఆదిత్య వెల్లడించారు.
అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం
Posted On 2026-07-27 18:35:56
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు
Posted On 2026-07-27 17:05:43
Readmore >
డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్
Posted On 2026-07-27 15:43:01
Readmore >
RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం
Posted On 2026-07-27 14:31:47
Readmore >
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-07-27 14:26:00
Readmore >
రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం
Posted On 2026-07-27 14:24:02
Readmore >
సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి
Posted On 2026-07-27 14:06:55
Readmore >
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం
Posted On 2026-07-27 08:16:22
Readmore >
అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు
Posted On 2026-07-27 07:39:23
Readmore >