| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వేం నరేందర్ రెడ్డితో భద్రాచలం కాంగ్రెస్ నాయకుల భేటీ....

వేం నరేందర్ రెడ్డితో భద్రాచలం కాంగ్రెస్ నాయకుల భేటీ....

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో ముమ్మర రాజకీయ సందడి వేం నరేందర్ రెడ్డితో భద్రాచలం కాంగ్రెస్ నాయకుల భేటీ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు మరియు రాజ్యసభ సభ్యులు (ఎంపీ) వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు భోగాల శ్రీనివాస్ రెడ్డితో పాటు మరికొందరు ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వారు వేం నరేందర్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు సంబంధించిన పలు రాజకీయ, స్థానిక అభివృద్ధి అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

Previous సీనియర్ దళిత కాంగ్రెస్ నాయకులకు న్యాయం చేయాలి : మంద బాబు
Next వివోఏల నిరవధిక సమ్మెకు బిఆర్ఎస్ నేత ఏనుగు మనోహర్ రెడ్డి సంఘీభావం...
ADVERTISEMENT