| Daily భారత్
Logo




ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

News

Posted on 2026-04-27 09:29:21

Share: Share


ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బీఆర్ఎస్ పార్టీ  ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో  జెండా ఎగురవేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు.

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్ఎస్ పార్టీ  25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండల కేంద్రంలోని ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు.లకావత్ గిరిబాబు మాట్లాడుతూ.. ముందుగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రస్థానంలో అనేక ఒడుదుడుకులు ఎదురైనా తెలంగాణ సాధన లక్ష్యంతో కేసీఆర్ ప్రారంభించిన ఈ ఉద్యమం శక్తివంతమైన పార్టీ నేడు రాజకీయ శక్తిగా మారిందని వివరించారు. తెలంగాణ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం బీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఎంతో అవసరమని తెలిపారుఈ కార్యక్రమంలో కొణిజర్ల మండలం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పోట్ల శ్రీనివాసరావు, బోడపోతుల బాబు, డేరంగుల భర్మం పోగుల శ్రీను గోపవరం మాజీ సర్పంచ్ చిరంజీవి, మల్లుపల్లి మాజీ సర్పంచ్ రాయల నాగయ్య,  సింగరాయపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు రావుల వెంకయ్య, కాసిమళ్ల సతీష్, బండారి రాంబాబు, జట్ల శ్రీనివాసు, గుంటి వెంకన్న, ఎస్కే సైదా, తద్దె వెంకీ, గోడుగర్ల ప్రభుధాస్, కిన్నెర రాధా, ఎస్కే హుస్సిన్, రైతు బంధు మాజీ కన్వీనర్లు దొడ్డపిన్నిని రామారావు, మాధవరావు సింగరాయపాలెం గ్రామ శాఖ అధ్యక్షులు అనుముల శ్రీనివాసరావు, మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు ఖాదర్ బాబు, వీరన్న, సర్పంచులు నూనావత్ శ్రీను గూగులోత్ చందు, వెంకటేశ్వరరావు, గోలమందుల ఆదిత్య, నాగేశ్వరరావు, నాగరాజు, చాలా మోహనరావు మండల పార్టీ కార్యదర్శి జీడియ్య, రాధ, వాసు, సురేష్, చిన్న, బాబు, రహీమ్, సైదా, యాల్లప్ప, సోమ శేఖర్, అబ్దుల్ నశీర్ మురళీ, శ్రీనివాసరావు, నగేష్, రావూరి సురేష్, గోపాలరావు, కొర్ర శివ, బైరు వెంకటేశ్వర్లు, రాందాస్ నాగయ్య, నరసింహ కృష్ణ, బాషా, మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >