| Daily భారత్
Logo




తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ కమిటీ ఎన్నిక

News

Posted on 2026-04-17 14:13:32

Share: Share


తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ కమిటీ ఎన్నిక

డివిజన్ అద్యక్ష, కార్యదర్శులుగా తాల్లపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ 

డైలీ భారత్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని దిద్దుపుడి గ్రామంలోని కామ్రేడ్ సంక్రాంతి మధుసూదన్ రావు నగరంలోని కొత్తా నాగయ్య, కొరిన్ని రామయ్య ప్రాంగణం నందు శుక్రవారం తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ మహసభ జరిగింది. ఈ మహాసభలో తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రైతు సంఘం వైరా డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులుగా తాళ్లపల్లి కృష్ణ, దుగ్గి కృష్ణ ఎన్నికయ్యారు. డివిజన్ ఫ్యాక్షన్ కమిటీ సభ్యులుగా దొడ్డపనేని కృష్ణార్జునరావు, వింజం నాగభూషణం, వజ్జా రామారావు, దొంతెబోయిన నాగేశ్వరరావు, బొంతు సమత, భూక్యా వీరభద్రం, కిలారు శ్రీనివాసరావు, కొంగర సుధాకర్ ఎన్నికైనారు. డివిజన్ కమిటీ సభ్యులుగా కొప్పుల కృష్ణయ్య, చింతనిప్పు నరసింహారావు, చెరుకుమల్లి రాధా, గుడ్ల వెంకటేశ్వరరావు, భుక్యా లక్ష్మణ్, జి.సత్యనారాయణ రెడ్డి, సకినాల శ్రీను, ముళ్ల ఏకాంబరం, శీలం వెంకటరెడ్డి, చిత్తారు నాగరాజు, మల్లెంపాటి రామారావు, సంక్రాంతి పురుషోత్తం, అజ్మీర శోభన్ నాయక్, వెంకటాచారి ఎన్నికైనారు. మహాసభ ప్రారంభ సూచికగా కొత్త సీతారామయ్య రైతు సంఘం జెండాను ఎగురవేశారు.  ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భుక్యా వీరభద్రం, సిఐటియు జిల్లా నాయకులు సుంకర సుధాకర్, రైతు సంఘం నాయకులు చెరుకుమల్లి కుటుంబరావు, బాణాల శ్రీనివాసరావు, సోషల్ మీడియా వైరా డివిజన్ కన్వీనర్ గుడిమెట్ల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >
Image 1

డైరీ విద్యార్థులకు నాణ్యమైన నూతన విద్యా విధానం అమలు చేయాలి వైస్ ఛాన్స్ లర్..డాక్టర్ జ్ఞాన ప్రకాష్

Posted On 2026-07-27 15:43:01

Readmore >
Image 1

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను తొలగించండి...

Posted On 2026-07-27 15:39:03

Readmore >
Image 1

RMP మరియు PMP వెల్ఫేర్ అసోసియేషన్ మాచారెడ్డి మండల అద్యక్షుడు గా ప్రసాద్ నియామకం

Posted On 2026-07-27 14:31:47

Readmore >
Image 1

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి – జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-07-27 14:26:00

Readmore >
Image 1

రేగళ్ల PHC ఆకస్మిక తనిఖీ... సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశం

Posted On 2026-07-27 14:24:02

Readmore >
Image 1

సీతారామ ప్రాజెక్టు రూపురేఖలు మార్చకుండా రైతులకు సాగునీరు అందించాలి

Posted On 2026-07-27 14:06:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో వసూళ్లు... కేటీఆర్ మౌనంపై బీజేవైఎం ఆగ్రహం

Posted On 2026-07-27 08:16:22

Readmore >
Image 1

అధిరణ్ తొలి జన్మదిన వేడుకలకు హాజరై ఆశీర్వదించిన వెంకట సాయి నగర్ కాలనీ ప్రతినిధులు

Posted On 2026-07-27 07:39:23

Readmore >
Image 1

ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న సమస్యల పరిష్కారంలో విఫలం

Posted On 2026-07-27 06:58:57

Readmore >