| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

75వ గణతంత్ర వేడుకలలో ముఖ్యఅతిథిగా ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు

75వ గణతంత్ర వేడుకలలో ముఖ్యఅతిథిగా ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు

ప్రాథమిక పాఠశాల లో 75వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా మాసాయిపేట ఉప సర్పంచ్ ఉదండపురం నాగరాజు చేతుల మీదుగా బహుమతులు

డైలీ భారత్, మాసాయిపేట:

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని వివిధ గ్రామ పంచాయతీలలో స్కూల్లో యువజన సంఘాలలో 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిపారు విద్యార్థులకు ఆటపాటలు నేర్పి ఆటల్లో గెలుపొందిన వారికి మొదటి బహుమతి రెండో బహుమతి అందజేసిన ప్రముఖులు విద్యార్థులు ఆనందంతో 75 గణతంత్ర వేడుకలు విజయవంతం చేశారు

Previous తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైంది : గవర్నర్‌ తమిళిసై
Next రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ
ADVERTISEMENT