| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు

డైలీ భారత్, హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు అనిపోలీస్ శాఖకు సూచించిన తెలంగాణ హైకోర్టు. 

ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వారి వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని మరోసారి స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు.

ఒకవేళ వాహనంలో మద్యం సేవించని వారు ఎవరూ లేకపోతే, ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు పంపించకుండా, సదరు వ్యక్తుల స్నేహితులు లేదా బంధువులకు ఫోన్ చేసి, వారికి వాహనాన్ని అప్పగించాలని హైకోర్టు సూచన

Previous అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Next సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
ADVERTISEMENT