| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ

ఏప్రిల్ 15,బుధవారం రోజున పాలిటెక్నిక్ ఉచిత అవగాహన సదస్సు

అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ డైరెక్టర్ డాక్టర్ బాలు

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏప్రిల్ 15,బుధవారం రోజున జయ హాస్పిటల్ పక్కన గల విజన్ జూనియర్ కళాశాలలో 10 వ తరగతి విద్యార్థులకు కోసం అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అక్షర పాలిటెక్నిక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ బాలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఇటీవలి కాలంలో ఎన్నో కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని వీటి ద్వారా చిన్న వయసు లోనే ఉద్యోగాలను పొందే అవకాశం ఏర్పడుతుంది అని దానికి సంబంధించిన పూర్తి అవగాహన సదస్సు ఈ నెల 15 వ తేదీ బుధవారం రోజున ఉదయం 9:00 గంటలకు విజన్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని*,ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న,అధిక సామర్థ్యాలు కలిగిన విద్యార్థు లకు ఫీజు రాయితీ ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు మరిన్ని వివరాలకు 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.

Previous ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Next బాన్సువాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
ADVERTISEMENT