Posted on 2026-04-01 17:48:45
డైలీ భారత్, హైదరాబాద్: అంబర్‌పేట పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కంబాల శంకర్ రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ కావడం అత్యంత విచారకరం. పుట్టెడు దుఃఖంలోనూ వారి తండ్రి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది అని విసి సజ్జనార్ ఐపీఎస్ అన్నారు
శంకర్ అవయవాలను (2 కిడ్నీలు, లివర్) దానం చేయడం ద్వారా ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
శంకర్ కుటుంబ సభ్యుల త్యాగానికి నా సెల్యూట్. మీ ఉదారత మరెందరికో స్ఫూర్తి.
#OrganDonation #Jeevandan #PoliceHero #HyderabadPolice
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >