Posted on 2026-03-24 09:05:41
డైలీ భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా కేంద్రంలోని దాసన్నపేటలో గాడ సూర్యనారాయణమూర్తి (43) అనే కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 5వ ఏపీఎస్పీ బెటాలియన్ లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల క్రితం తన తల్లి మరణించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సూర్యనారాయణ, గత రెండు రోజులుగా భోజనం కూడా చేయకుండా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున బాబామెట్టలోని తన ఇంట్లో ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు.
సింగరేణిలో గుర్తింపు సంఘాల గడువు ముగిసింది... అన్ని యూనియన్లకు సమాన హోదా ఇవ్వాలి
Posted On 2026-09-12 14:34:53
Readmore >
గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్
Posted On 2026-09-12 06:24:45
Readmore >
పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి
Posted On 2026-09-11 17:11:43
Readmore >
అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్
Posted On 2026-09-11 17:09:19
Readmore >
భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్
Posted On 2026-09-11 15:57:20
Readmore >
తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి
Posted On 2026-09-11 14:51:47
Readmore >
ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష
Posted On 2026-09-11 14:50:44
Readmore >
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >