| Daily భారత్
Logo




అడవి బిడ్డలకు నారాయణపురం కమిటీ భోజనాలు వితరణ

News

Posted on 2026-03-23 15:41:25

Share: Share


అడవి బిడ్డలకు నారాయణపురం కమిటీ భోజనాలు వితరణ

డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లా తల్లాడ మండలంఅత్మా రామ పిరమిడ్ ధ్యాన మందిరం,,ప్రారంభం సందర్బంగా అడవిలో నివసిస్తున్న గిరిజన కోయ బిడ్డలూ 60 కుటుంబాలకు 400 మందికి సరిపడా భోజనం,5 రకాల కూరలు, పప్పు, సాంబారు, పేరుగు, పలు రకాల తిను బండారాలు డాక్టర్ శ్రీనివాస్ యన్ జి ఓ ద్వారా అందించారుమా రత్నమ్మ స్వచ్చoద సేవా సొసైటిద్వారా అనేక మంది పేదలకు చేయుతగా నిలిసిన డాక్టర్ శ్రీనివాస్ సేవలు మరువ లేనివి అంటూ నారాయణపురం కమిటీ బృందం సభ్యులు వారి సేవలు కొనియాడి భోజనాలు కూరలు అందించి ఔదార్యం చాటుకున్నారు ఈ కార్యక్రమంలో కమిటీ బృందం సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Image 1

గణేష్ మండపాలకు పోలీస్ ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి... జూలూరుపాడు SI జీనత్ కుమార్

Posted On 2026-09-12 06:24:45

Readmore >
Image 1

AIYF రాష్ట్ర సమితి సభ్యుడిగా ఎస్కే చాంద్ పాషా ఎన్నిక

Posted On 2026-09-11 17:13:23

Readmore >
Image 1

పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ కం స్కావెంజర్ వేతనాలను నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలి

Posted On 2026-09-11 17:11:43

Readmore >
Image 1

అధిక జ్వరం, టాన్సిల్స్ సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మద్దిశెట్టి సామెల్

Posted On 2026-09-11 17:09:19

Readmore >
Image 1

జనగణనలో బీసీ కాలమ్ కోసం ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 17:08:05

Readmore >
Image 1

భీక్‌నూర్ 132/33 కేవీ సబ్ స్టేషన్‌లో లోడ్ పరిస్థితిని పరిశీలించిన ఆపరేషన్-1 సీఈ అశోక్

Posted On 2026-09-11 15:57:20

Readmore >
Image 1

తెలంగాణ విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి

Posted On 2026-09-11 14:51:47

Readmore >
Image 1

ప్రతీ కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలి... బిసి ల ధర్మ పోరాట దీక్ష

Posted On 2026-09-11 14:50:44

Readmore >
Image 1

పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు

Posted On 2026-09-11 09:53:32

Readmore >
Image 1

చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి

Posted On 2026-09-11 03:39:31

Readmore >