| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

పాఠశాల వాహనం బోల్తా.. విద్యార్థులకు గాయాలు

పాఠశాల వాహనం బోల్తా.. విద్యార్థులకు గాయాలు

డైలీ భారత్, జగిత్యాల: జగిత్యాల జిల్లా వాల్గొండ నుంచి మల్లాపూర్కు ప్రైవేటు పాఠశాల విద్యార్థులను తరలిస్తున్న ప్రైవేట్ వాహనం (టాటా మ్యాజిక్) ఈరోజు ఉదయం మల్లాపూర్లోని మోడల్ స్కూల్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. 

వాహనంలో సుమారు 15 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని మల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Previous ఏసీబీ వలలో ఎలక్ట్రిసిటీ ఏఈ
Next ఆల్ ది బెస్ట్ ఇంటర్మీడియట్ విద్యార్థులు : బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు శుభాకాంక్షలు
ADVERTISEMENT