| Daily భారత్
Logo




మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్

News

Posted on 2026-01-29 15:30:39

Share: Share


మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ముగించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. షాద్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని ఇక్కడి హెల్ప్ డెస్క్, నామినేషన్ సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్న తీరును మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అథారిటీ అధికారి సునీత రెడ్డిను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ ఈసీ నిబంధనలోనూ అనుసరిస్తూ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ మొదలుకొని స్క్రూట్ ని, ఉపసంహరణ వరకు అధికారులు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏసీపీ లక్ష్మీనారాయణ, ఎన్నికల సిబ్బంది తదితరులు ఆయన వెంట ఉన్నారు..

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >