| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..

కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..

కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిన కొత్తగూడెం మాజీ కౌన్సిలర్ భీమా శ్రీధర్ మరియు శ్రీవల్లి

డైలీ భారత్, కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్రంహైదరాబాద్ తెలంగాణ భవన్ నందు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరియు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో కొత్తగూడెం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ భీమా శ్రీధర్ మరియు శ్రీవల్లి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.కేటీఆర్ వారికి కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

కొత్తగూడెం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బిగ్ షాక్ తగిలింది. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Previous వైరా ఏసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. సారంగపాణి
Next విధులకు డుమ్మా కొట్టిన ఆర్మూర్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సస్పెన్షన్
ADVERTISEMENT