| Daily భారత్
Logo




ఇల్లందు డిఎస్పీగా వెంకన్న బాబు బాధ్యతలు స్వీకరణ మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ కలయిక

News

Posted on 2026-01-28 15:26:03

Share: Share


ఇల్లందు డిఎస్పీగా వెంకన్న బాబు బాధ్యతలు స్వీకరణ మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ కలయిక

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపోలీస్ శాఖ ఉన్నత అధికారులు  ఇల్లందు డిఎస్పీగా వెంకన్న బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం సన్మానించారు ఇల్లెందు సబ్ డివిజన్ గంజాయి డ్రగ్స్ పిడి రైస్ మట్కా పశువుల రవాణా నిషేధం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే 100 కి డయల్ చేయండి లేదా సబ్ డివిజన్ లో పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించండి అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-08-09 18:12:44

Readmore >
Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >