Posted on 2026-01-28 13:48:21
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ జేఏసీ టీఎన్జీవో అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్... జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వినీత, గంగరాజు ల అధ్యక్షతన, పశుసంవర్ధక శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో ఏర్పాటుచేసిన పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ జిల్లా క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమానికి ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్, టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్, పశుసంవర్ధక శాఖ జిల్లా సంయుక్త సంచాలకులు గంగాధరయ్య, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై, సదరు శాఖ క్యాలెండర్ ఆవిష్కరించారు.
అనంతరం సుమన్ కుమార్ మాట్లాడుతూ... టి జి వి ఏ ఫోరం అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ బృందాన్ని అభినందిస్తూ, శుభాకాంక్షలు తెలిపి.... ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా ఉద్యోగ విధులు నిర్వహిస్తూ, మన హక్కుల పోరాటం కొరకు ఉద్యమిద్దమని తెలియజేస్తూ, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్, టిఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ ఎం.హుస్సేని (ముజీబ్) ల అధ్యక్షతన, త్వరలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం నందు నిర్వహించుకోబోయే, టీఎన్జీవో 80 వసంతాల కార్యక్రమానికి ప్రతి ప్రాథమిక సభ్యుడు ఉద్యమస్ఫూర్తితో హాజరై హక్కుల సాధన కొరకై తరలి రావాలని కోరారు.
వీరితోపాటు ఈ కార్యక్రమానికి పోల శ్రీనివాస్, టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షులు మంజుల, జాఫర్ హుస్సేన్, అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు కుంట శశికాంత్ రెడ్డి, టీఎన్జీవో జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, సునీల్ పశుసంవర్ధక శాఖ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >