| Daily భారత్
Logo




రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న కాచాపూర్ గ్రామ యువకులు

News

Posted on 2026-01-28 13:28:30

Share: Share


రక్తదానంలో ఆదర్శంగా నిలుస్తున్న కాచాపూర్ గ్రామ యువకులు

గర్భిణీకి రక్తదానం చేసిన కాచాపూర్ యువకుడు

జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు ముదాం శ్రీధర్ పటేల్, బోనగిరి శివ కుమార్

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో  రక్తహీనత తో చికిత్స పొందుతున్న శిరీష అనే  గర్భిణీ మహిళకు అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులు ముదాం శ్రీధర్ పటేల్ నీ సంప్రదించడంతో కామారెడ్డి జిల్లా,భిక్నూర్ మండలం కాచాపూర్ గ్రామానికి చెందిన  షేక్ మాజీద్ సహకారంతో వారికి ఓ పాజిటివ్ రక్తం సకాలంలో అందచేయడం జరిగింది.ఎప్పుడంటే అప్పుడు వచ్చి రక్తం ఇస్తూ సాటి మనిషి ప్రాణాలను కాపాడటంలో కాచాపూర్  గ్రామ యువకులు ముందుంటూ కామారెడ్డి జిల్లాల్లోనే రక్తదానంలో కాచాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా నిలుపడానికి గ్రామంలో యువకులను ఏకం చేస్తున్నారు ముదాం శ్రీధర్ పటేల్

ఈ సందర్భంగా సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ...

యువత మానవత్వంతో స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చి ప్రాణదాతలు కావాలని తెలుపడం జరిగింది

ఈ సందర్బంగా ఒక్క ఫోన్ కాల్ చేయగానే వచ్చి రక్తదానం చేసిన షేక్ మాజీద్  నీ జిల్లా రక్తధాతల సేవా సమితి నిర్వాహకులు బోనగిరి శివకుమార్, ముదాం శ్రీధర్ పటేల్ లు అభినందించారు. ఈ కార్యక్రమంలో  పేషంట్ కుటుంబసభ్యులు ,KBS బ్లడ్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా బోనాల ఉత్సవాలు

Posted On 2026-08-11 03:21:45

Readmore >
Image 1

గుప్త నిధుల పేరుతో మోసాలు... నలుగురు సభ్యుల ముఠా అరెస్ట్

Posted On 2026-08-10 18:28:25

Readmore >
Image 1

తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్‌సభలో ఆమోదం

Posted On 2026-08-10 18:11:45

Readmore >
Image 1

సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం

Posted On 2026-08-10 17:34:03

Readmore >
Image 1

వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్‌కు

Posted On 2026-08-10 15:38:38

Readmore >
Image 1

ఖమ్మం : ఆర్‌ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..

Posted On 2026-08-10 14:43:33

Readmore >
Image 1

కామారెడ్డి : తిర్మాన్‌పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్

Posted On 2026-08-10 14:24:49

Readmore >
Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు

Posted On 2026-08-10 07:42:21

Readmore >
Image 1

నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య

Posted On 2026-08-10 07:40:54

Readmore >
Image 1

మిస్ యూనివర్స్ పోటీల్లో సత్తా చాటిన మాదినేని నిఖిత

Posted On 2026-08-10 07:39:20

Readmore >