| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ గా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

డైలీ భారత్, రంగారెడ్డి : తెలంగాణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఎంపికయ్యారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. చైర్మన్ గా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, అదేవిధంగా కన్వీనర్లుగా డాక్టర్ కేతురి వెంకటేష్, డాక్టర్ జూలూరు ధనలక్ష్మిలను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..

Previous నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ ఇలా త్రిపాఠీ
Next పిఎఫ్,ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సక్సెషన్ సర్టిఫికేట్ అవసరం లేదు : సుప్రీంకోర్టు
ADVERTISEMENT