Posted on 2026-01-27 15:17:30
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: గత వారం రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన రెండు అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందిన రెండు అనాథ శవాలకు సంబంధించిన సంబంధికులు ఎవరు లేకపోవడంతో అంతక్రియలకు సంబంధించి కామారెడ్డి పోలీస్ సిబంది, బిక్కునూరు పోలీస్ సిబ్బంది ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థను కోరగా మంగళవారం సంప్రదాయ పద్ధతిలో అంతక్రియలను నిర్వహించడం జరిగిందని ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షులు మద్దూకూరి సాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి జయదేవ్ వ్యాస్, ఇందూరు శేఖర్, దర్శనం రాజు, మద్ది గంగాధర్ యువి ఫౌండేషన్ సభ్యులు సతీష్ ,కామారెడ్డి పోలీస్ సిబ్బంది విజయ్ మరియు బిక్నూర్ పోలీస్ సిబ్బంది సాయిలు తదితరులు పాల్గొన్నారు
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >