Posted on 2026-01-25 18:48:40
డైలీ భారత్, కామారెడ్డి:వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కామారెడ్డి గ్రేటర్‌లో కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేశారు. వసంత పంచమి సందర్భంగా సేవా కార్యక్రమాలు కూడా జరిగాయి. . వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కామారెడ్డి గ్రేటర్‌లో ఘనంగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడిగా చింతగారి శ్రీనివాస్ గుప్తా, కార్యదర్శిగా తాటిపల్లి సునీల్ గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులుగా డా. విశ్వనాథ్ శ్రీనివాస్, గవర్నర్ నరాల శ్రీనివాస్ గౌరవ అతిథిగా గట్టు రాణి, వాసవి వాయిస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్, రీజియన్ చైర్ పర్సన్ మోటూరి శ్రీకాంత్, జోన్ చైర్ పర్సన్ గా గర్పల్లి శ్రీధర్ ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత వసంత పంచమి సందర్భంగా చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నిస్వార్థ సేవలతో, ముఖ్యంగా వైశ్య జాతి ఉన్నతికి, సమాజంలో వారి గౌరవాన్ని పెంచడానికి సత్సంకల్పంతో పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది.
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >
"నెలకొక మంచి పని... కామారెడ్డి విద్యార్థి రశ్వంత్‌కు 10వ నారాయణ సేవ"
Posted On 2026-08-10 03:31:22
Readmore >
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >