| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ బదిలీ

హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్  బదిలీ

డైలీ భారత్, హుజూర్ నగర్:తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు  నిష్పక్షపాతంగా జరపాలనే ప్రభుత్వం నిర్ణయంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు భారీగా జరిగాయి. జనవరి 21, 2026 నాటికి 40 నుండి 47 మంది కమిషనర్లు బదిలీ అయ్యారు. బదిలీలలో  భాగంగా  హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన కె శ్రీనివాస రెడ్డిని ఆలేరు మున్సిపాలిటీకి బదిలీ చేయగా ఆయన స్థానంలో బి. శ్రీనివాసును హుజూర్ నగర్ నూతన మున్సిపల్ కమిషనర్‌గా నియమించారు.

Previous గ్రామాల అభివృద్ధే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయం : మహేశ్వరం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
Next భారతీయ పాఠశాలల్లో లోపించిందేమిటి?
ADVERTISEMENT