Posted on 2026-01-18 14:55:53
భారస సెల్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదన్న గారి మధుసూదన్ రావు వెల్లడి..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: భారత రాష్ట్ర సమితి దిమ్మెలను కూల్చమ్మన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలకు ఏమైనా అతీతుడా అని భారాస సెల్ లీగల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుదన్ రావు ప్రశ్నించారు. ఒక అధికారిక హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చట్ట వ్యతిరేకంగా మాట్లాడాల్సిన తీరుగా లేవని అన్నారు. ఆస్థుల విద్మంసానికి ముఖ్యమంత్రి పిలుపునివ్వడం ఆయన మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలే కాని భౌతిక దాడులకు పురికొల్పడం దారుణమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరాచక సంస్కృతిని సృష్టించే దిశగా రేవంత్ రెడ్డి అడుగులు ఉన్నాయని అన్నారు. కేసీఆర్ పరిపాలనలో ప్రగతివైపు పయనం అయితే రేవంత్ పాలనలో అదోగతివైపు అడుగులు పడుతుండటం దురదృష్టకరమని ఆయన అన్నారు.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >