Posted on 2026-01-18 11:54:57
డైలీ భారత్, వైరా: నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 31వ వర్ధంతి సందర్భంగా జూలూరుపాడు మండలం కేంద్రంలోని ఎన్టీఆర్ అభిమానులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు యల్లంకి సత్యనారాయణ , లకావత్ గిరిబాబు
వైరా నియోజకవర్గజులూరుపాడు మండలంబీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు యల్లంకి సత్యనారాయణ మాట్లాడుతూమహానటుడిగా ప్రజల మనసులను గెలుచుకున్న ఎన్టీఆర్ ప్రజానాయకుడిగా ప్రజల జీవితాలను మార్చిన అపూర్వ వ్యక్తిత్వం, ఒకే జీవితంలో సినీ రంగంలో, రాజకీయ రంగంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడు ఎన్టీఆర్
వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మాట్లాడుతూ
ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా నిలిచి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో ప్రతిష్ఠించిన మహానాయకుడు ఎన్టీఆర్ . జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేసిన దార్శనిక నేతగా ఎన్టీఆర్ ఎప్పటికీ చిరస్మరణీయులు.ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చాపలమడుగు రామ్మూర్తి, వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ సర్పంచ్ అంగోత్ రామారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దుద్దుకూరి నాగేశ్వరరావు, దుద్దుకూరి కృష్ణప్రసాద్ బానోత్ బాలాజీ, నున్నా శేషయ్య, రాయపాటి వెంకటేశ్వర్లు, సిరిపురపు రామారావు, తాళ్లూరి నవీన్, మంద పుల్లయ్య, పురస్తపురి రామకృష్ణ, పోతురాజు రామారావు, బుడిపూడి ప్రభాకర్, ఇల్లంగి తిరుపతి మోదుగు నరసింహారావు మరియు తదితరులు నాయకులు కార్యకర్తలు అభిమానులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >