| Daily భారత్
Logo




ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం

News

Posted on 2026-01-16 17:40:49

Share: Share


ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలోనే జిల్లాకు మొదటి స్థానం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో మన నిజామాబాద్ జిల్లా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ తర్వాతి స్థానంలో నల్గొండ జిల్లా ఉంది. 6.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి నిజామాబాద్ తొలి స్థానంలో నిలవగా 5.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణతో నల్గొండ  రెండవ స్థానం దక్కించుకుంది. కాగా ఇక్కడ అమ్మకాలు చేసిన రైతులకు పౌరసరఫరాల శాఖ 7రోజుల్లోనే డబ్బును ఖాతాల్లో జమ చేయడంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం అమ్మకపోవడం విశేషం.

Image 1

తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు

Posted On 2026-02-10 20:22:53

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్

Posted On 2026-02-10 19:47:37

Readmore >
Image 1

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి

Posted On 2026-02-10 19:42:38

Readmore >
Image 1

మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

Posted On 2026-02-10 19:41:28

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సబ్ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-02-10 19:06:05

Readmore >
Image 1

అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్

Posted On 2026-02-10 19:02:27

Readmore >
Image 1

బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్

Posted On 2026-02-10 18:53:27

Readmore >
Image 1

మల్లెల మడుగు వద్ద ప్రమాదాల ముప్పు

Posted On 2026-02-10 18:50:29

Readmore >
Image 1

మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

Posted On 2026-02-10 17:33:20

Readmore >
Image 1

సిరిసిల్ల 18వ వార్డు "హస్త"గతమే.. ?

Posted On 2026-02-10 17:31:30

Readmore >