| Daily భారత్
Logo




కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు

News

Posted on 2026-01-12 15:30:10

Share: Share


కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల నాయకులు

డైలీ భారత్, కామారెడ్డి:  కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డులో పాత రాజంపేట సరంపల్లె గ్రామాలలో సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు సిసి రోడ్డు పనులు కు శంకుస్థాపన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని అన్నారు ఆరో వార్డు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడని ఆయనను అభినందించారు రవికుమార్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఇలా నుండి కాంగ్రెస్ పార్టీలో 30 మంది చేరారు పార్టీలో చేరిన వారు కొత్తూరు పెద్ద నరసయ్య మామిండ్ల మారుతి ముల్కరాజు గుడిసె ప్రవీణ్ పోలు నరేష్ పోలు నర్సింలు ముల్క సుదర్శన్ గొడుగు సుధాకర్ గొడుగు నర్సింలు సాకలి రాజయ్య మామిళ్ల రవి గుడిసె దశరథ్ అల్వాల ప్రవీణ్ మామిండ్ల శ్రీనివాస్ తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరారు వీరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు

Image 1

పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు : బాదావత్ బాలాజీ

Posted On 2026-07-31 05:05:36

Readmore >
Image 1

కరెంట్ షాక్ తో చనిపోతే ఇచ్చే పరిహారం రూ.8లక్షలకు పెంపు

Posted On 2026-07-31 05:04:07

Readmore >
Image 1

సీనియర్ న్యాయవాది రజాక్ మృతి తీరని లోటు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Posted On 2026-07-31 05:03:03

Readmore >
Image 1

అశ్వాపురం మండలంలో సీతారామ పంప్ హౌస్ ను సందర్శించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పవని గౌడ్

Posted On 2026-07-31 05:01:23

Readmore >
Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >