Posted on 2026-01-12 06:45:37
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల సిఐగా విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ఇటీవల బదిలీల్లో భాగంగా మహబూబాద్ జిల్లా గార్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బదిలీపై వెళ్తున్నారు ఆయనను పోలీస్ సిబ్బంది మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు శాలువా బొకేతో ఘనంగా సన్మానించినారు ఆయన చేసిన సేవలు అందరి సుపరిచితుడు మంచి మనిషి అందరితో కలిసి ప్రేమ అనురాగాలు పంచుకున్న ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు శాంతిభద్రతుల పరిరక్షణ విషయంలో కట్టుదిడ్డమైన ఏర్పాట్లు చేశారు ఇటీవల గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో ప్రతిష్ట బందోబస్తులో పాల్గొన్నారు ఆయన బదిలీపై వెళ్తున్న సందర్భంగా గుండాల మండల ప్రజలు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >