Posted on 2026-01-05 15:18:54
డైలీ భారత్ కామారెడ్డి:కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ యందు దొరికిన 87 మందిని కోర్టు యందు హాజరుపరచగా పదమూడు మందికి ఒక్క రోజు జైలు శిక్ష మరియు 1000 రూపాయల జరిమానా, మిగిలిన 74 మందికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించిన రెండవ తరగతి మెజిస్ట్రేట్ టీ. చంద్రశేఖర్ శిక్ష విధించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిన వారికి పోలీస్ స్టేషన్ యందు స్థానిక ఎస్.హెచ్. ఓ. నరహరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన పలువురికి పట్టణ సీఐ నరహరి కౌన్సిలింగ్ నిర్వహించారు.
సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >