| Daily భారత్
Logo




సుజాతనగర్ మండలం హరిజనవాడ గ్రామంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల ఆవేదన

News

Posted on 2025-12-31 08:36:38

Share: Share


సుజాతనగర్ మండలం హరిజనవాడ గ్రామంలో రోడ్డు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తుల ఆవేదన

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గ్రామపంచాయతీ దగ్గర నుండి లక్ష్మీదేవిపల్లి మీదుగా రామవరం వెళ్లే రోడ్డుగత కొంతకాలంగా మరమ్మత్తులకు గురైందని రోడ్డుకు సరైన మరమ్మతులు చేయకపోవడం వల్ల రోడ్డుపై మోకాళ్ళకు పైన గుంతలు పడ్డ పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులుఅధికారుల పర్యవేక్షణ లోపం వల్ల రోడ్డుపై గుంతలు ఏర్పడి ఈ ప్రాంతంలో రైస్ మిల్లులు ఎక్కువగా ఉండటం వల్ల లారీలు లోళ్ళపై వెళుతూ రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా మారి లారీలు ట్రాక్టర్లు మట్టి ఈ ప్రాంతం గుండా వెళ్లడం వల్ల మట్టి దుమ్ము విపరీతంగా లెగిసి గ్రామస్తులకు అనారోగ్యం పాలయ్యే అవకాశాలు ఉన్నాయని  హరిజనవాడ గ్రామస్తులు రోడ్డుపై కూర్చొని బయటాయించి వచ్చే పోయే వాహనాలను నిలుపుదల చేయడం జరిగింది. ఈ విషయంపై తక్షణమేఅధికారులు స్పందించి అధికారులు గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు

Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >
Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >
Image 1

ఖమ్మంలో దారుణం... మూత్ర విసర్జన వివాదంలో యువకుడి దారుణ హత్య...

Posted On 2026-08-14 06:28:01

Readmore >
Image 1

టన్నెల్‌లోకి దూసుకొచ్చిన బురద వరద... 7 గురు కార్మికులు మృతి, పలువురికి గాయాలు!

Posted On 2026-08-14 06:22:20

Readmore >
Image 1

మిస్టరీగా ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్య ఇంట్లో ఏం జరిగింది!

Posted On 2026-08-14 05:44:28

Readmore >
Image 1

పోలీసుల పేరుతో సైబర్ మోసాలు.. అంతర్ జిల్లా నిందితుల అరెస్ట్

Posted On 2026-08-14 05:41:23

Readmore >