| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

వైరా నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు

వైరా నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు

బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు 

డైలీ భారత్ న్యూస్, వైరా:వైరా నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదర, సోదరీమణులకు వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు  క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమా భావాన్ని, సేవాతత్పరతను, క్షమా గుణాన్నీ బోధించిన క్రీస్తు జన్మదినం క్రైస్తవులకు అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నారు. పర్వదినం క్రిస్టియన్ సోదరుల అందరికి శుభం చేకూరాలని, కుటుంబ సమేతంగా సుఖసంతోషాలతో క్రిస్మస్ వేడుక జరుపుకోవాలని ఆకాంక్షించారు. యేసు క్రీస్తు దీవెనలు ప్రతి ఒక్కరికీ లభించాలని, అందరూ సంతోషంగా జీవించాలని ప్రార్థించారు.

Previous పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చొద్దు : డీజీపీ శివధర్ రెడ్డి
Next అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు : జిల్లా గ్రంధాలయ సంస్థ ఛైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
ADVERTISEMENT