| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

డైలీ భారత్, హైదరాబాద్: సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి.

హైదరాబాద్ లో నిన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ ధర రూ.180-200 మధ్య ఉండగా..

ఇవాళ రూ.220లకు చేరింది. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న రూ.160-180 మధ్య ఉన్న ధర ఈరోజు రూ.200లకు చేరింది.

ఏపీలోని చాలా ప్రాంతాల్లో కూడా రూ.200-230 మధ్య చికెన్ ధర కొనసాగుతోంది.

Previous రాజన్న జిల్లాలో నేడు కేటీఆర్‌ పర్యటన
Next అయోధ్య రాములోరి గర్భగుడి కి బంగారు తలుపులు
ADVERTISEMENT