| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అయోధ్య రాములోరి గర్భగుడి కి బంగారు తలుపులు

అయోధ్య రాములోరి గర్భగుడి కి బంగారు తలుపులు

డైలీ భారత్, ఉత్తర ప్రదేశ్: అయోధ్య రామమందిరంలో ఈనెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది.

నేటి నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంకా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయి.

తాజాగా ఆలయ గర్భగుడికి బంగారు తలుపులు బిగించారు. దీంతో పాటు మొత్తం ఆలయంలో 14 బంగారు తలుపులు ఏర్పాట్లు చేశారు.

ఈనెల 18న రాముడి విగ్రహం గర్భగుడికి చేరుకోనుంది.


#ayodya # uttar pradesh

Previous తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు
Next ప్రముఖ కంపెనీల దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డిభేటీ
ADVERTISEMENT