Posted on 2025-12-22 08:35:20
డైలీ భారత్ న్యూస్, వైరా:వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన ఆంగోతు రామారావు వారి ఇంటి వద్ద నుండి జూలూరుపాడు మండలం వెంకన్నపాలెం గ్రామపంచాయతీ ఆఫీస్ వరకు పూలు చల్లుకుంటూ డీజే డప్పు వైద్యాలతో గ్రామ ప్రజలు తండోప తండాలుగా తరలివచ్చి మండల ఆఫీసులో సమక్షంలో ఆయన సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టడం జరిగింది. వెంగన్నపాలెం గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ గా గెలిపించినందున గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను తీర్చుతానని ఈ సభ ముఖంగా గ్రామ ప్రజలకు మండల నాయకులకు తెలియజేయడం జరిగింది మిఠాయిలు ఒకరికొకరు పంచుకున్నారు ఘనంగా సన్మానించిన ఎల్లంకి సత్యనారాయణ టీం ఈ కార్యక్రమంలో మిత్రపక్షాలు తదితరులు పాల్గొనడం జరిగింది
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >