డైలీ భారత్ న్యూస్, కోదాడ:కోదాడ మండలం గుడిబండ గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి మద్దతుతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన వెంకటేశ్వర్లు ఓటమి పాలయ్యారు
News
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలయిన అభ్యర్థి