Posted on 2025-12-03 14:12:55
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో స్వర్గీయ బి.స్వామినాథం సమావేశ మందిరం లో వసతిగృహ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా ఫోరం ఆధ్వర్యంలో... ఏర్పాటుచేసిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై... సదరు శాఖ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, అనంతరం గౌరవ టీఎన్జీవో కేంద్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ ఎం.హుస్సేని (ముజీబ్) సమన్వయంతో వసతిగృహ అధికారుల సమస్యలను పరిష్కరించుటకు ముందుకెళ్తామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో వసతి గృహ అధికారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, వసతిగృహ అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింలు, సునీల్, రామప్ప, శ్రీనివాస్, నరేష్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశేట్టి సుమన్, టీఎన్జీవో అర్బన్ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, మారుతి, టీఎన్జీవో జిల్లా సంయుక్త కార్యదర్శులు జాఫర్ హుస్సేన్, పద్మ జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామి, టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ హెచ్ ఓ డబ్ల్యు ఫోరం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురేష్, శేఖర్ మరియు వసతి గృహ అధికారులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు.
సిరిసిల్ల పెద్ద బజార్‌లో వర్ష బీభత్సం : కారుపై కూలిన వేప చెట్టు, ఒకరికి గాయాలు
Posted On 2026-07-30 08:32:38
Readmore >
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >