| Daily భారత్
Logo




నాయి బ్రాహ్మణసంక్షేమ భవన నిర్మాణం కోసం కృషి చేస్తా

News

Posted on 2025-10-28 14:31:29

Share: Share


నాయి బ్రాహ్మణసంక్షేమ భవన నిర్మాణం కోసం కృషి చేస్తా

కార్పొరేట్ శక్తుల నుంచి కులవృత్తులను కాపాడుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ కోసం ఐక్యంగా పోరాడాలికొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని ఉత్సాహంగా నాయిబ్రాహ్మణ సేవ సంఘం జిల్లా మహాసభ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 జిల్లా మహాసభ కొత్తగూడెం శేషగిరి భవన్ ఏఐటియుసి కార్యాలయం  కొమరవెల్లి రవీందర్ అధ్యక్షతన జరిగినది. మహాసభకు ముఖ్య అతిధిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ శాసనసభ సభుయునిగా  గతంలో 2009 ప్రస్తుతం 2023  గెలిచిన కాడి నుండి చేతివృత్తుల వారికి చేతిని ఇచ్చే సంక్షేమ నిధులు వారి భవన నిర్మాణాల కోసం ఎమ్మెల్యే పండు కింద కేటాయిస్తున్నారని నాయి బ్రాహ్మణులకు కూడా 25 లక్షల రూపాయలు నాయి బ్రాహ్మణ భవన నిర్మాణ సంక్షేమ కార్యాలయం కోసం మంజూరు చేశానని తెలిపారు,, వృత్తిదారులకు ఎప్పుడు ఏ అవసరమున్న సిపిఐ పార్టీ అండగా ఉంటుందని నేను ప్రజల మనిషిని నిరంతరం ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేస్తానని వారన్నారు, వృత్తిదారులపై కార్పొరేట్ వ్యవస్థ ఉక్కు పాదం మోపుతుందని కార్పొరేట్ సెలూన్లు పెట్టి సామాన్య వృత్తిదారులను పొట్ట గొడుతున్నదని ఆ విధానాన్నితిప్పి కొట్టాల్సిన బాధ్యత ప్రతి వృత్తిదారిపై ఉన్నదని అందుకు కమ్యూనిస్టు పార్టీగా మీకు మేము అండగా ఉంటామని జిల్లా కార్యదర్శి సాబీర్ పాష అన్నారు, నాయి బ్రాహ్మణుల వృత్తిపై పేటీఎం డ్రాకు కల్పించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలని ఆదాని, అంబానీ లాంటి బడా పెట్టుబడిదారులు మంగలి వృత్తిని   హైజాక్ చేస్తూ నాయి బ్రాహ్మణులను రోజు కూలీలుగా పెట్టుకుంటున్నారని ఈ విధానం రూపుమాపేలా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని అన్నారు.  సిపిఐ  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, రాష్ట్రసంఘఉపాధ్యక్షులు తూముల శ్రీనివాస్ మాట్లాడుతూ తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ నియామకం చేసి జిల్లాకు ఒక డైరెక్టర్ ని ఎంపిక చేసి నాయి బ్రాహ్మణ సంక్షేమ నిధి 200 కోట్లు ప్రకటించాలని అలాగే మృత్తిదారుల సెలవులకు ఇస్తున్నారు 250 యూనిట్ల కరెంటు పెండింగ్ బిల్లులు అంటూ వృత్తిదారులను వేధిస్తున్నారని ఎలక్ట్రిసి డిపార్ట్మెంట్కు సరైన సూచనలు   ఇచ్చి మృత్తిదారుల సెలూన్  లపై ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దాడీలు చేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని వారన్నారు ఈ జిల్లా మహాసభల్లో, జిల్లా అధ్యక్షులుగా తూముల సదానందం ప్రధాన కార్యదర్శి రాచకొండ నాగేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ రావ్ ముత్యాల లక్ష్మణ్ కోశాధికారి సోములపల్లి బాలకృష్ణ గౌరవ అధ్యక్షులుగా తూముల శ్రీనివాస్, కొమరవెల్లి రవీందర్, మల్లెల నరసింహారావు, కురిమిళ్ళ దుర్గయ్య, గౌరవ సలహాదారులుగా కొలిపాక వెంకటేశ్వరరావు, చందర్లపాటి మణికుమార్ రావు, ఉబ్బనపల్లి వెంకటేశ్వరరావు, మంత్రి  కురిమిళ్ళ వెంకన్న, ఉరిమిళ్ళ శంకర్, జిల్లా అధికార ప్రతినిధిగా సోములపల్లి వెంకటేశ్వర్లు (ఎస్ వి), ఉపాధ్యక్షులుగా మంతెన శాంతారావు, జంపాల వెంకన్న, కురిమిళ్ళ రవికుమార్, అవుదుర్తి రాజేష్, సహాయ కార్యదర్శులుగా శేషాద్రి వినోద్, అవుదుర్తి వెంకటరావు, శ్రీరాముల ఉదయకుమార్, మంతెన శ్రీనివాస్, దేవరకొండ శ్రీనివాస్, ప్రచార కార్యదర్శులుగా కొత్తగట్టు రమేష్, సంఘపు భీమ్ రాజ్, కుదురుపాక రమేష్, ముత్యాల వేణు, మాదాసు, సత్యనారాయణ, చంద్రగిరి మురళి, ఏకగ్రీవంగా ఎన్నికున్నారు.

Image 1

చిట్టీల పేరుతో ఐదు కోట్ల రూపాయలు ముంచి పరార్

Posted On 2026-08-03 05:58:15

Readmore >
Image 1

60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు

Posted On 2026-08-03 05:55:39

Readmore >
Image 1

ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు

Posted On 2026-08-03 05:54:41

Readmore >
Image 1

అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం

Posted On 2026-08-03 05:49:18

Readmore >
Image 1

బిజెపి నాయకత్వంపై నమ్మకంతో పనిచేస్తా... రమేష్ యాదవ్

Posted On 2026-08-02 15:18:04

Readmore >
Image 1

ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న నగర సీపీ సజ్జనర్

Posted On 2026-08-02 09:35:33

Readmore >
Image 1

స్వర్ణ కాంతుల్లో భారత వనితలు... రింగులో రికార్డుల పంట!

Posted On 2026-08-02 07:32:52

Readmore >
Image 1

సుజాతనగర్ శివారులో పేకాట రాయుళ్ల అరెస్ట్...

Posted On 2026-08-01 19:13:32

Readmore >
Image 1

నామినేటెడ్ పోస్టులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

Posted On 2026-08-01 19:11:17

Readmore >
Image 1

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-08-01 18:43:13

Readmore >