Posted on 2025-10-27 12:45:48
జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన కవిత వ్యాఖ్యలు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్లో జాగృతి రెండు రోజులపాటు జరిగిన జనంబాట కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఓటమికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కారణమని ఆరోపించారు. అంతేగాక తన ఓటమికి కొందరు కుట్ర పన్నరాని పేర్కొన్నారు. ఇంతకి ఎవరా ఎమ్మెల్యేలు అనే చర్చ జిల్లాలో మొదలైంది. పార్టీకి వ్యతిరేకంగా ఏం చేయకున్నా బీ ఆర్ ఎస్ నుంచి తనను బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు స్పందిస్తారా? మౌనాన్ని పాటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి.
170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర
Posted On 2026-08-03 18:44:40
Readmore >
వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్
Posted On 2026-08-03 16:58:20
Readmore >
వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ
Posted On 2026-08-03 14:31:13
Readmore >
60 వేలు ఇచ్చి వివాహం చేసు కున్నాడు...తెల్లారే సరికి పెట్టె బేడా సర్దుకుని ఊడయించిన నవవధువు
Posted On 2026-08-03 05:55:39
Readmore >
ప్రతి ఇంట్లో తెలిసి ఉండాల్సిన 25 ముఖ్యమైన మందులు – ఉపయోగాలు, జాగ్రత్తలు
Posted On 2026-08-03 05:54:41
Readmore >
అంగరంగ వైభవంగా పాపకొల్లు గ్రామంలో ఆషాడ మాస బోనాల పండుగ కార్యక్రమం
Posted On 2026-08-03 05:49:18
Readmore >