Posted on 2025-10-20 22:15:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలు సోమవారం ప్రజలు చిన్నారులు ఎంతో ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. బాని బానసంచాలు పేలుస్తూ తన ఆనందాన్ని ఘనంగా జరుపుకున్నారు. దీపాల ప్రదిమల దీపాల ప్రమిదలతో ఆలయాలలో దీపాలను వెలిగించారు. అదే విధంగా లక్ష్మీ పూజలు కూడా సోమవారమే దీపావళి పండగ మరింత ప్రత్యేక సూపరు దీపావళి పండగ మరింత ప్రత్యేక శోభను సంతరించుకుంది. నరకాసురుడు అనే రాక్షసురుని సంహరించిన రోజున దీపావళి పండగ జరుపుకుంటారని, పండితులు, దీపావళి పండుగ యొక్క విశిష్టత చెప్పుకుంటారు. ఈ రోజున వ్యాపారస్తులు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీంతో ఎక్కడ చూసినా బాణ సంచాల పేలుళ్ల శబ్దాలు, గాల్లోకి ఎగిరి వేసే పటాసులను నింగిలోకి ఎగిరి వేశారు. ఆకాశం రంగుల మాయంగా మారింది.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >