| Daily భారత్
Logo




BGCC జెర్సీ ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి

News

Posted on 2023-09-10 05:37:15

Share: Share


BGCC జెర్సీ ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి

డైలీ భారత్, సిరిసిల్ల: ఈ రోజు బతుకమ్మ ఘాట్ సిరిసిల్లలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందమ్ కళా చక్రపాణి చేతుల మీదుగా బతుకమ్మ  ఘాట్ క్రికెట్ క్లబ్(BGCC) జెర్సీ ఆవిష్కరణ చేసారు. ఈ సందర్బంగా కళ చక్రపాణి  మాట్లాడుతూ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందని, ప్రతీ రోజు వివిధ ఉద్యోగాలు చేస్తన్న ఉద్యోగులకు ఉదయం వాకింగ్ మరియు క్రికెట్ ద్వారా ఒత్తిడి దూరమవుతుందని తెలియజేసారు.

ఈ కార్యక్రమములో BRS సీనియర్ నాయకులు బొల్లి రామ్మోహన్ కూడా పాల్గొని ఉద్యోగులను అభినందించారు.

ఈ కార్యక్రమములో BGCC అధ్యక్షులు కొండికొప్పుల రవి, గౌరవ అధ్యక్షులు అయిల్నేని పాపారావు, BGCC కమిటీ సభ్యులు శ్రీకాంత్, ఆనంద్, మధు, శివ శంకర్, సుమన్ సభ్యులు కృష్ణ, రవీందర్, సురేష్,సుదీర్,రాజు, చంద్రం, అజయ్, అంజన్, సుధీర్, శ్యామ్, భాస్కర్, సదానందం, లక్ష్మణ్, నాగరాజు, శ్రీనివాస్, గంగయ్య, రమాకాంత్ పాల్గొన్నారు.


Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >