| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

కన్నెపల్లి: ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

కన్నెపల్లి: ఎంపీడీవో కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్

డైలీ భారత్, కన్నెపల్లి: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం కన్నెపల్లి ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి, పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించి, ప్రక్రియ నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Previous అధికార పార్టీలో జడ్పీ పీఠం దక్కించుకునేది ఎవరు..?
Next బెల్లంపల్లి: కేజీబీవీ పాఠశాలను సందర్శించిన కలెక్టర్
ADVERTISEMENT