| Daily భారత్
Logo




అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల శాఖ అధ్యక్షులుగా వల్లెపు జగదీష్ భరద్వాజ

News

Posted on 2025-10-08 12:14:07

Share: Share


అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల శాఖ అధ్యక్షులుగా వల్లెపు జగదీష్ భరద్వాజ

డైలీ భారత్, ఎన్టీఆర్ జిల్లా: అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం.(ABABS)  ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల శాఖ అధ్యక్షులుగా వల్లెపు జగదీష్ భరద్వాజ ను నియమించినట్లు అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా తిరువూరు మండల శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన జగదీష్ భరద్వాజ మాట్లాడుతూ నిత్యం అయ్యప్ప భక్తుల అభ్యుదయానికి కృషి చేస్తూ అయ్యప్ప భక్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని  ఏబిఏబిఎస్ అనేక సేవా కార్యక్రమాలు చేస్తానని అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు తనను మండల శాఖ అధ్యక్షుడిగా నియమించిన జాతీయ అధ్యక్షుడు అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >