| Daily భారత్
Logo




భద్రాచలం: బాణసంచా అక్రమ నిల్వలపై దాడులు

News

Posted on 2025-10-08 12:07:47

Share: Share


భద్రాచలం: బాణసంచా అక్రమ నిల్వలపై దాడులు

డైలీ భారత్, భద్రాచలం: భద్రాచలం పట్టణంలో మంగళవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ బృందంతో కలిసి పోలీసులు నాలుగు చోట్ల బాణసంచా అక్రమ నిల్వలపై దాడులు నిర్వహించారు. జనసంచార ప్రాంతాలు, ఇళ్ల మధ్యలో అనుమతి లేకుండా భారీగా బాణసంచా నిల్వ చేసినట్లు సమాచారం అందడంతో గోదాములను తనిఖీ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా వ్యాపారులు ముందుగానే తెప్పించిన ఈ బాణసంచాకు అనుమతులు తీసుకోలేదని, రూ. 10 లక్షల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Image 1

రూ. 87 లక్షల అక్రమాస్తులు... వేములవాడ మాజీ ఎస్‌హెచ్‌ఓ ప్రస్తుత “కరీంనగర్ ఎక్సైజ్ సీఐ”పై ఏసీబీ కేసు

Posted On 2026-06-25 21:51:45

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర నేరస్థులు అరెస్టు

Posted On 2026-06-25 20:20:58

Readmore >
Image 1

సీఎం సహాయ నిధి నిరుపేదలకు వరం : డాకడియం కావ్య, ఎంపీ, వరంగల్

Posted On 2026-06-25 18:57:28

Readmore >
Image 1

రూ.107 కోట్ల‌తో మ‌రో 4 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌

Posted On 2026-06-25 18:54:05

Readmore >
Image 1

యువతే దేశ భవిష్యత్తు...

Posted On 2026-06-25 18:38:19

Readmore >
Image 1

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను తప్పక సాధించాలి : డి ఎం హెచ్ వో డాక్టర్ జె వెంకటి

Posted On 2026-06-25 18:35:11

Readmore >
Image 1

కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొరత లేదు : ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్

Posted On 2026-06-25 18:33:22

Readmore >
Image 1

ఆపరేషన్ కవచ్‌లో కామారెడ్డి పోలీసుల పంజా

Posted On 2026-06-25 18:31:09

Readmore >
Image 1

ఈ నెల 28 నుంచి 30వ తేది వరకు పల్స్ పోలియో : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-25 18:23:12

Readmore >
Image 1

ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారం నింపాలి.. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి

Posted On 2026-06-25 18:21:26

Readmore >