| Daily భారత్
Logo




నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ చిన్నారి మృతి

News

Posted on 2024-01-02 12:01:29

Share: Share


నక్సల్స్, పోలీసుల మధ్య ఎన్ కౌంటర్ చిన్నారి మృతి

డైలీ భారత్, చత్తీస్ ఘడ్: ఛత్తీస్‌గఢ్‌లోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముతవండిలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య సోమవారం సాయంత్రం  ఎదురు కాల్పులు జరిగాయి.

ఎదురుకాల్పుల్లో ఆరు నెలల బాలిక మృతి చెందింది. బాలిక తల్లితో పాటు ఇద్దరు డీఆర్‌జీ సైనికులు బుల్లెట్‌ గాయా లయ్యాయి. దీంతో క్షత గాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఎన్‌కౌంటర్‌లో పలువురు నక్సల్స్ గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గంగ లూరు పోలీస్‌స్టేషన్ పరి ధిలోని ముతవంటి గ్రామ అడవుల్లో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌ కౌంటర్ జరిగింది.

ఎన్‌కౌం టర్‌లో ఇద్దరు డీఆర్‌జీ సైనికులు గాయ పడ్డారు. గ్రామానికి చెందిన ఆరు నెలల చిన్నారి బుల్లెట్‌ తగిలి చనిపోయింది. అదే సమయంలో బాలిక తల్లి చేతికి బుల్లెట్‌ గాయమైంది. అదనపు సూపరింటెండెంట్‌, పోలీసులు సిబ్బంది ఘట నాస్థలానికి చేరుకొని గాయ పడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

ఎన్‌కౌంటర్‌లో భైరంగఢ్‌ ఏరియా కమిటీ కార్యదర్శి చంద్రన్నతో పాటు పలు వురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఘటన తర్వాత డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌ సిబ్బంది గాలిం పులు చేపట్టారని ఉన్నతాధి కారులు వివరించారు.

Image 1

వెంకట సాయి నగర్ కాలనీలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Posted On 2026-08-15 07:51:52

Readmore >
Image 1

ఆటో కార్మికులతో కలిసి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-08-15 07:33:17

Readmore >
Image 1

డీఐజీలమంటూ ఫేక్ ఐడీలు... భార్యాభర్తల లక్షల మోసం...

Posted On 2026-08-15 06:37:39

Readmore >
Image 1

భూ వివాదం నేపథ్యంలో వ్యక్తిపై పారతో దాడి.. ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-15 03:41:51

Readmore >
Image 1

"బెస్ట్ సైకాలజిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న పున్నంచందర్"

Posted On 2026-08-14 18:18:19

Readmore >
Image 1

కాంట్రాక్టర్ల పైన ఉన్న ప్రేమ తెలంగాణ విద్యార్థుల పైన కాంగ్రెస్ పార్టీకి లేదు

Posted On 2026-08-14 18:10:20

Readmore >
Image 1

ఎల్లమ్మ ఆలయంలో బంగారు ముక్కుపోగుల చోరీ కేసు ఛేదన

Posted On 2026-08-14 18:08:46

Readmore >
Image 1

ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాలు – ఆగస్టు 17 నుంచి ప్రారంభం

Posted On 2026-08-14 18:05:57

Readmore >
Image 1

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ కోసం వృద్ధురాలిని ఇనుప రాడ్‌తో కొట్టి హత్య చేసిన యువకుడు

Posted On 2026-08-14 18:03:54

Readmore >
Image 1

ఫేక్ డాక్టర్ కేసు... రంగంలోకి దిగిన సర్కార్.. ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు వైద్యుల సస్పెన్షన్!

Posted On 2026-08-14 09:52:38

Readmore >