డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో పని చేస్తున్న సందీప్ కుమార్ ఝా ను రోడ్డు ట్రాన్స్పోర్ట్ & బిల్డింగ్ డిపార్ట్మెంట్ స్పెషల్ సెక్రటరీ గా బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ సెక్రటరీ గా పని చేస్తున్న M. హరిత (2013) ను సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది
News
రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కలెక్టర్ గా ఎమ్. హరిత