| Daily భారత్
Logo




సస్పెండ్ అయిన కొద్ది గంటల్లోనే పార్టీ కార్యాలయంలో కవిత ఆనవాళ్లు లేకుండా ఫ్లెక్సీ లలో ఫోటో తొలగించిన బీఆర్ఎస్ శ్రేణులు

News

Posted on 2025-09-02 17:43:15

Share: Share


సస్పెండ్ అయిన కొద్ది గంటల్లోనే  పార్టీ కార్యాలయంలో కవిత ఆనవాళ్లు లేకుండా ఫ్లెక్సీ లలో ఫోటో తొలగించిన బీఆర్ఎస్ శ్రేణులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  నిజామాబాద్ ఎంపీగా పదేండ్లు  చక్రం తిప్పిన మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పార్టీ వ్యవహారాల పట్ల వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆ పార్టీ అధినేత కెసిఆర్ ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. అది గడిచిన కొద్ది గంటల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో గతంలో మాజీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ అధినేత కేసిఆర్, హరీష్ రావు, కేటీఆర్ లతో కూడిన ఫ్లెక్సీలలో ఇదివరకు ఆమె ఫోటో కనిపించేది. ఇప్పుడు కనీసం ఆమె ఫోటో ఆనవాళ్లు లేకుండా ఆమె ముఖచిత్రంపై తెల్ల కాగితంతో తుడిచి వేశారు. దీంతో ఆమె అభిమానులు అనుచర వర్గాల్లో మరింత కలవరం రేపింది.


Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >
Image 1

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

Posted On 2026-06-23 22:33:33

Readmore >
Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >