| Daily భారత్
Logo




ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుల అరెస్ట్

News

Posted on 2023-12-20 17:09:46

Share: Share


ప్రేమ పేరుతో మోసం చేసిన నిందితుల అరెస్ట్

డైలీ భారత్, సిరిసిల్ల: రెండు వేరు వేరు కేసులలో మైనర్ బాలికలను ప్రేమ పేరుతో అపహరించి గుళ్ళల్లో వివాహం చేసుకొని శారీరకంగా వాడుకొని వదిలేసిన బాబు S/o దేవయ్య 19 సంవత్సరాలు, కులం మాల, R/o బాబు సాయి పేట గ్రామం, కొనరావుపేట మండలం. మరియు ఎర్రం వేణు S/o బాల మల్లు 20 సంవత్సరాలు కులం మాదిగ, R/o వెంకట్రావుపల్లి గ్రామం, వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడమైనది మరియు రిమాండ్ కు పంపించడం జరిగిందని సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ బి ఉపేందర్  తెలిపారు.

Image 1

భార్య మృతితో మనస్తాపం... చెట్టుకు ఉరేసుకుని వృద్ధుడి ఆత్మహత్య

Posted On 2026-09-03 07:53:15

Readmore >
Image 1

ఎసిబి కి చిక్కిన SI

Posted On 2026-09-02 05:22:18

Readmore >
Image 1

జిల్లా కలెక్టరేట్ వద్ద టి జి ఈ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినోత్సవం

Posted On 2026-09-01 17:18:53

Readmore >
Image 1

సమాజం గర్వించేలా పిల్లల్ని తీర్చిదిద్దుతాం

Posted On 2026-09-01 17:17:22

Readmore >
Image 1

రాజాపూర్ మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న గాని పీకేపీ మిత్రులు

Posted On 2026-09-01 16:34:15

Readmore >
Image 1

జీవో నంబర్ 97ను తక్షణమే రద్దు చేసి, శక్తి పాలసీని వెనక్కి తీసుకోవాలి

Posted On 2026-09-01 16:30:44

Readmore >
Image 1

ఆటో డ్రైవర్లు బాధ్యతగా వాహనాలు నడపాలి

Posted On 2026-09-01 16:29:17

Readmore >
Image 1

తెలంగాణ ఫార్మా కౌన్సిల్ సభ్యునికి సన్మానం

Posted On 2026-09-01 16:27:12

Readmore >
Image 1

కొండగట్టు నుండి వస్తున్న భక్తుల కారు బోల్తా... ఎయిర్‌బ్యాగ్‌లతో తప్పిన ముప్పు

Posted On 2026-09-01 15:32:20

Readmore >
Image 1

సిరిసిల్ల : శాంతి నగర్ లో మృత్యు గుంత... తెరుచుకున్న మ్యాన్ హోల్, నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు

Posted On 2026-09-01 11:18:42

Readmore >