డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వర్లు మనవడు గుమ్మడి రిచిత్ భార్గవ్ దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై, వారి చిత్ర పటానికి పులువేసి, నివాళులు అర్పించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఈ కార్యక్రమంలో జులూరుపాడు బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు తాళ్లూరి రామారావు, మద్దిశెట్టి ప్రకాష్, ఎస్టీ సెల్ మాజీ మండల అధ్యక్షులు ఇల్లంగి తిరుపతి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమం పాల్గొన్నారు
News
మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు గుమ్మడి వెంకటేశ్వర్లు కుటుంబాన్ని పరామర్శించిన వైరా నియోజకవర్గ నాయకులు లకావత్ గిరిబాబు