| Daily భారత్
Logo




భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు కి ఘనంగా సన్మానం

News

Posted on 2025-07-26 16:16:35

Share: Share


భద్రాద్రి జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు కి ఘనంగా సన్మానం

బీసీ సంఘం జిల్లా నాయకులు జక్కుల ఫాల్గుణ

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని బాబు క్యాంప్ ఏరియాలో గల కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో నూతన గ్రంధాలయ చైర్మన్ గా ఎన్నుకోబడిన పసుపులేటి వీరబాబుని ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల, ఆధ్వర్యంలో  సభ అధ్యక్షులుగా కురిమెళ్ళ శంకర్, భూపతి శ్రీనివాసరావు, కొప్పుల రమేష్, ఆధ్వర్యంలో ఘనమైన సన్మానం జరిగినది, ఈ కార్యక్రమంలో బిసి జిల్లా నాయకులు జక్కుల ఫాల్గుణ మాట్లాడుతూ పార్టీలో 10 సంవత్సరాల పాటు నిబద్ధత కలిగిన కార్యకర్తగా పార్టీ అధికారంలో లేకపోయినా పార్టీ కోసం కష్టపడిన  బీసీ బిడ్డ అయిన పసుపులేటి వీరబాబుని పార్టీ గుర్తించి గ్రంథాలయ చైర్మన్ పదవి ఇవ్వడం భద్రాద్రి జిల్లా ఎస్సీ ఎస్టీ బీసీ, సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి  పసుపులేటి వీరబాబు ని మల్లెల రామనాథం, మల్లెల ఉషారాణి,  తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నం ఉపేందర్ నాయుడు , పితాని సత్యనారాయణ,  మునిల,తాండ్ర వెంకటేశ్వర్లు,కోదాడ శ్రీనివాస్, రాజేశ్వరి, కొప్పుల రమేష్,కత్తి బాలకృష్ణ,జక్కుల పాల్గుణ, తదితర బహుజన బీసీ నాయకులు శాలువలు పూలమాల బోకెలతో  పసుపులేటి వీరబాబుని ఘనంగా సన్మానించారు, అనంతరం పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీమతి రేణుక చౌదరి కు ఎప్పటికీ రుణపడి ఉంటానని  నాకు ఇచ్చిన ఈ గ్రంథాలే చైర్మన్ పదవిని తూచా తప్పకుండా నిరుద్యోగులందరికీ  ఉపయోగపడేలా సేవలు చేస్తానని ముఖ్యంగా బీసీలు చేస్తున్న పోరాటాల మూలంగా  బీసీ బిడ్డనైన నాకు ఈ అవకాశం కలిగిందని ఎప్పటికీ మీ రుణం తీర్చుకోలేనిది  మీ బీసీ పోరాటాల వల్లే పదవులు వస్తున్నాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో  వీరబాబు అభిమానులు వందలాది మంది పాల్గొని  విజయవంతం చేశారు,

Image 1

రాఘవపూర్ గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా ఈత మొక్కలు నాటిన ఎక్సైజ్ అధికారులు

Posted On 2026-07-24 19:19:00

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డాక్టర్ ఎం. శ్రీనివాస్

Posted On 2026-07-24 19:17:19

Readmore >
Image 1

స్కూల్ బస్సు కిందపడి యూకేజీ విద్యార్థిని దుర్మరణం

Posted On 2026-07-24 17:51:05

Readmore >
Image 1

జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

Posted On 2026-07-24 17:38:47

Readmore >
Image 1

దమ్మపేటలో ఘనంగా బిజెపి నాయకులు తాండ్ర వినోద్ రావు పుట్టినరోజు వేడుకలు

Posted On 2026-07-24 16:54:48

Readmore >
Image 1

బిబిపేట మండలంలోని బిబిపేట గ్రామంలో ఎమ్మార్పీఎస్ సందర్శన

Posted On 2026-07-24 13:56:04

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో భూమి అక్రమ రిజిస్ట్రేషన్ కేసు ఛేదించిన దేవునిపల్లి పోలీసులు

Posted On 2026-07-24 13:53:56

Readmore >
Image 1

పిట్లం మండల కేంద్రంలో ఘనంగా శుభ శ్రీ ఎలక్ట్రిక్ మోటార్స్ షోరూం ప్రారంభోత్సవం

Posted On 2026-07-24 09:13:16

Readmore >
Image 1

కామారెడ్డిలో అత్యాధునిక సౌకర్యాలతో "వీ నో డెంటల్ క్లినిక్" ప్రారంభం

Posted On 2026-07-24 09:09:28

Readmore >
Image 1

ఈ నెల 25 నుండి కోటప్పకొండలో తొలి ఏకాదశి మహోత్సవాలు

Posted On 2026-07-24 09:07:06

Readmore >