| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

బిడ్డలను చంపిన కేసులో తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు

బిడ్డలను చంపిన కేసులో తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు

డైలీ భారత్, కాంచీపురం: తన సుఖం కోసం కన్నబిడ్డల్ని కడతేర్చిన కసాయి తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు విధిస్తూ కాంచీపురం కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 2018లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న నెపంతో పాలలో మత్తుమాత్రలు కలిపి 7 ఏళ్ల అజయ్, 4 ఏళ్ల కర్ణికను హతమార్చిన కేసులో తల్లి అభిరామి, ఆమె ప్రియుడు మీనాక్షి సుందరాన్ని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో అభిరామి, సుందరానికి మరణించే వరకు జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.

Previous ర్యాగింగ్ నిషేధం పై అవగాహన
Next జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు
ADVERTISEMENT