| Daily భారత్
Logo




నేడు జిల్లా కలెక్టర్లతో రేవంత్ సమీక్ష

News

Posted on 2025-07-21 08:00:42

Share: Share


నేడు జిల్లా కలెక్టర్లతో రేవంత్ సమీక్ష

డైలీ భారత్, తెలంగాణ డెస్క్: సచివాలయంలో ఈరోజు(సోమవారం) మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగుపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. యూరియా పంపిణీ, భూసార పరీక్షలు, తదితర ఆంశాలపై చర్చించనున్నారు. కొత్తగా ప్రవేశపెట్టబోయే గిగ్ వర్కర్స్ బిల్లుపై కూడా సమీక్షించనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డుల పంపిణీలో పురోగతిని అడిగి తెలుసుకోనున్నారు.

Image 1

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచాలి

Posted On 2026-07-18 14:11:17

Readmore >
Image 1

సిరిసిల్ల జిల్లాలో మొబైల్ షాపులకు కొత్త నిబంధనలు... సమాచారం ఇస్తే ప్రశంసాపత్రం

Posted On 2026-07-18 14:02:57

Readmore >
Image 1

అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకొడుకునే చంపిన తండ్రి

Posted On 2026-07-18 10:24:15

Readmore >
Image 1

24 గంటల వ్యవధిలో మెడికో విద్యార్థిని, ప్రియుడు చరణ్ అనుమానాస్పద మృతి!

Posted On 2026-07-18 10:20:51

Readmore >
Image 1

ఓటరు జాబితా నుంచి పేరు తీసేస్తే పౌరసత్వం రద్దు కానట్లే : సుప్రీంకోర్టు

Posted On 2026-07-18 06:17:55

Readmore >
Image 1

రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు

Posted On 2026-07-18 06:16:11

Readmore >
Image 1

జిల్లాలో నరసన్న పల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

Posted On 2026-07-18 06:13:42

Readmore >
Image 1

జైల్లో చిగురించిన ప్రేమ... జీవిత ఖైదీల పెళ్లికి రాజస్థాన్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Posted On 2026-07-17 17:49:23

Readmore >
Image 1

భారతదేశంలో సరికొత్త విప్లవం : దేశంలోనే మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

Posted On 2026-07-17 17:07:37

Readmore >
Image 1

ప్రియుడి మోజులో కన్నతల్లి ఘాతుకం... ఏడేళ్ల బాలుడిపై బ్లేడుతో దాడి!

Posted On 2026-07-17 15:20:28

Readmore >