Posted on 2025-07-14 12:18:14
డైలీ భారత్, ఖమ్మం: ఖమ్మం జిల్లాఇంటిపై బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ తీగ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన సోమవారం ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కస్నాతండాకు చెందిన ముత్తమ్మ ఇంటిపై బట్టలు ఆరేస్తుండగా పైన ఉన్న 11KV విద్యుత్ తీగ తగిలి షాక్ తో అక్కడికక్కడే మృతి చెందింది. ముత్తమ్మ మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం
Posted On 2026-04-24 11:24:14
Readmore >
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Posted On 2026-04-23 22:39:08
Readmore >